Ad Code

Responsive Advertisement

కోళ్లు సూర్యోదయానికి ముందు ఎలా కూస్తాయి? మీకు తెలుసా

కోళ్లు సూర్యోదయానికి ముందు ఎలా కూస్తాయి? 











మరికొద్దిసేపట్లో సూర్యోదయం కాబోతోందన్న సంకేతం ఇస్తూ కోళ్లు కూయడం మనం చూస్తుంటాం. అయితే దీనికి కారణం ఏంటో శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. కోడిలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్ ) వల్ల అవి కూస్తుంటాయట. మనిషికన్నా 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుందట. అందుకే వెలుతురు వస్తుందన్న దానికి సూచకంగా కోడి కొక్కో రోకో అంటూ కూస్తుందట.

Post a Comment

0 Comments

Close Menu