Chatting for lovers
1. మొదటి చాట్ (నచ్చితే కామెంట్ చేయండి.)
అబ్బాయి : అమ్మాయ్ నీతో ఒక విషయం చెప్పాలి...
అమ్మాయి : ఏంటి అబ్బాయి...
అబ్బాయి : ఇది వరకు ఎన్నడూ తెలియలేదు.. మనసుకి ఓ తొలి పరిచయం ఉంటుంది అని... కాని తెలిసింది నిను చూసాకా ఆ పరిచయం నువ్వే అని..
నిను చూసిన నా కనుల చిత్రమో లేక విధి లిఖితమో... నీ నా కలయిక..
ఎపుడూ నా చెంత ఉన్న నా మనసు...
ఇప్పుడు నీకై పరుగు పెడుతూ ఇలా నీ ముందు నిలిచి..
తన మాటను నా ద్వారా తెలుపమంది....
నిన్ను ప్రేమిస్తున్నా అని.. నీ ప్రేమ కావాలి అని...
కొంచెం అర్థం చేసుకుని నీ మనసుకి చెప్పి ఒప్పించు plz.. నా మనసు పడే బాధని....
అమ్మాయి : Sare అబ్బాయ్...
పాపం తన ప్రేమ కోసం ఇంత తపన పడుతున్నావు....
కచ్ఛితంగా try చేస్తా ఒప్పించటానికి.. ok na
2. రెండొవ చాట్ (నచ్చితే కామెంట్ చేయండి.)
అబ్బాయి : ఒసే అమ్మాయ్..
నిజమైన ప్రేమ చాలా నమ్మకంతో ఎదురుచూస్తుంది కదా.... ఎలా అంటే... రవి తాపంతో వేడెక్కి ఆవిరై దూరమైన గంగా.. తిరిగి మబ్బుల చాటు నుంచి తన వద్దకు వస్తుంది అనే..... నమ్మకంతో ఎదురుచూసే సాగరుడిలా....
అమ్మాయి : అవును నిజమే కానీ....
ఇప్పుడు ఎందులకు కలిగినది ఆ సందేహం అబ్బాయి గారికి..
అబ్బయి : ఎందుకు అంటే.. మనం ఎప్పుడు గొడవపడి దూరమవుతున్నా.. నేనే బుజ్జగించి నేనే ఎదురుచూస్తుంటా కదా.. నువ్వు తిరిగి వస్తావని..
అమ్మాయి : Hoo.. నువ్వు ఎదురుచూస్తుంటావ్ అనే కదరా ఒక నిమిషం అటూఇటూ అయినా నీ దగ్గరికే వచ్చేస్తున్నా... అయినా గొడవపడినా... అలిగినా.. నీతో కాకపోతే..... ఇంకెవరితో చేస్తారా.. తింగరోడా.....
అబ్బాయి : ఇలాంటి మాటలు బానే చెబుతావ్... బ్రతిమలాడ లేక నేను చస్తున్నా...
అమ్మాయి : 😡😡😡😡😡😡
అబ్బయి : నీకు పెడతానే బాబు దయచేసి మళ్ళీ గొడవ పడకు... ఏదో నా నోటి దూలకొద్ది అలా అన్నా..... కావలి అంటే మళ్లీ నీకు కొనిపెడతా..
అమ్మాయి : అలా రా దారికి... సరే మర్చిపోకుండా chocolate పట్టుకుని వచ్చే.....🤪❤️🧡💛💚
3.మూడోవ చాట్ (నచ్చితే కామెంట్ చేయండి.)
అబ్బాయి : ఓయ్.. పిల్లా పోయి దిష్టి చుక్క పెట్టుకుని రా... అమ్మాయి : ఎందుకు sir ఏమైంది...
అబ్బాయి : ఏమైంది అంటావేంటే... ఇంత అందంగా పుట్టి... ఈ రోజు అయితే ఇంకా మస్త్ అందంగా ఉన్నావే 😍😍 అందుకే పోయి దిష్టి చుక్క పెట్టుకు రా....
అమ్మాయి : అబ్బో..
అబ్బాయి : నిజం రా... ఈ రోజు వరకు నీకు చెప్పని ఓ మాట ఇది... 🤪🤪
నువ్వు చూసే చూపులు ఓ మధురం.... 😎😎😎
నువ్వు నవ్వే నవ్వులు ఓ కథనం..... 😃😃😃కథనం, మధురం సుస్వరాల సంగీతం... 🎶🎶
అలా ఆ సంగీత సరిగమల వర్ణనకి అందక మించిన పోలిక..
నీ అందం💃💃💃 అమరం, అఖిలం.. రా బంగారం....
అమ్మాయి : ఏదో చెప్పావ్.. నాకు ఏదో కొంచెం కొంచెం అర్థమైనా..
మొత్తానికి అందంగా ఉన్నా అంటావ్ అంతేగా..
సరేలే ఈ సారికి నీ మాటే కానిచ్చేద్దాం... ok naa sir...
4.నలుగొవది చాట్ ( విడిపోయిన వాళ్ళది)
(నచ్చితే కామెంట్ చేయండి.)
అబ్బాయి : Oye... ఇంకా నా కోసం ఆలోచిస్తున్నావా..
అమ్మాయి : నువ్వు ఇలా అడుగుతుంటే ఏం చెప్పాలో కూడా..... అర్థం కావటం లేదు...
చేరువయ్యే ప్రేమలో ఒక రోజు చేరుకోలేనంత దూరం ఉంటుంది..
ఆ విషయం తెలుసుకునే సరికి.... నన్ను నేనే కోల్పోయాను.. ఆ
అబ్బాయి : నన్ను కోల్పోయిన నేను ఇంకా నీ కోసమే ఆలోచిస్తున్నా.... నీ కోసం ఆలోచిస్తున్నా కదా అని నువ్వు కావాలని కాదు..
అమ్మాయి : మరి ఎందుకు ఆలోచిస్తున్నావు..
అబ్బాయి : ఎందుకంటే నేనొక పిచ్చోడిని.. నా ప్రేమ ఒక పిచ్చిది...
అమ్మాయి : Sorry Ra నాకు నువ్వు కావాలి..
అబ్బాయి : Plz ని games
నాకు నీతో ఆటలు ఆడే ఓపిక లేదు ఇంకా.
sorry nd Good bye...
(ఎవరు అయిన సరే మనం ప్రేమించిన వాళ్లు హాప్య్ గా ఉండాలి అని కోరుకోండి నిజంగా మీరు ప్రేమించిన వాళ్ళని చివరిక్షణంలో నైనా మీకు వాళ్లు దక్కుతరు ఈ మాటలు చెపినంత ఈజీ కాదు అని నాకు తెలుసు కని మనం ప్రేమించిన వాళ్ళ హప్పినెస్స్ కోరుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్న )
5. ఐదొవది చాట్ (నచ్చితే కామెంట్ చేయండి.)
అమ్మాయి : అబ్బాయ్.. నాలో నీకు ఏమంటే ఇష్టం....
అబ్బాయి : నీలోనా..🤔🤔🤔🤔 నీలో అంటే ఏం లేదు....
అమ్మాయి : 😲😲😏😒😒
అబ్బాయి : చెప్తాను...🙏🙏🙏 తల్లి మళ్లీ అలగకు
నాట్య మయూరి అయి నాపై నీ మనసున భావాలు తెలిపే నలిని వంటి నీ కనులు అంటే ఇష్టం...
నాలో ఉన్న ఎటువంటి బాధని అయినా సరే...
మాయం చేసే నీ చిరునవ్వు అంటే ఇష్టం...
నవమల్లికలా కైపుణిచ్చే నీ సొగసు అంటే ఇష్టం.. 😘😘
నా మీద నీ ప్రేమని ఎలా చూపించాలో తెలియక మారం చేసే నీ అల్లరితనం అంటే ఇష్టం...🤣😂🤩🤩🤩
వీటిని మించి నీతో... 🤔🤔🤔నీ ఆలోచనలలో
ఉండటం అంటే చాలా చాలా ఇష్టం బంగారం...
అమ్మాయి : 😲😃🤪😍😘😘
0 Comments