Ad Code

Responsive Advertisement

Unknown Facts telugu part 05 || - sweetymyworld ||

Facts telugu S.M.W 

1. నిద్రపోయె మధ్యలో సడన్ ఒక్కొకసరి నిద్ర నుండి లేస్తారు ? ఇలా జరగనికి ఒక్క కారణం ఉంది?



నిద్రపోయె మధ్యలో సడన్ ఒక్కొకసరి నిద్ర నుండి

లేస్తారు, దీనికి ఒక్క psychological కారణం

ఉంది. మీరు నిద్రపోతున్న సరే మీకోసం ఎవరన్నా

ఎక్కువగా అలొచిస్తునరొ వాళ్ల కళ్ళలో మీరు ఇంకా

మేలుకొని ఉన్నారు అని దాని అర్థం. 


2.మన భూమి మీద dinosaurs (దినొసౌర్స్) కన్నా ముందు నుండే జీవిస్తున్న జీవి ఎదో మీకు తెలుసా ?


మన భూమి మీద dinosaurs (దినొసౌర్స్) కన్నా

ముందు నుండే జీవిస్తున్న జీవి ఏది అంటే octopus

ఇప్పటికీ జీవిస్తూ ఉంది.





3.అందరు కేక్ కట్ చేసి ముందు candles ఊదుతు ఉంటాం, దాని వాళ్ళ ఎమన్నా ప్రాబ్లమ్ ఆ ?




అందరు పుట్టినరోజు నా కేక్ కట్ చేసి ముందు

candles ఊదుతు ఉంటాం ఆలా చేయటం వల్లన

కేక్ పైన ఉన్న బాక్టీరియా 1400 % వరుకు

పెరిగిపోతుంది.



4.భవిష్యత్తులో చాలా బాగా స్థిరపడటరు అంట అది ఎవరొ తెలుసా ?


Psychology ప్రకారం విద్యార్థులు తమ భవిష్యత్తు

గురించి ఆలోచించకుండా తమకి ఎం లక్ష్యం

లేకుండా చదివారు అంటే వాళ్లు భవిష్యత్తులో చాలా

బాగా స్థిరపడటరు.

5. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఎవరొ తెలుసా ?


Kane Tanaka ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత

వృద్ధురాలు, ఆమె జనవరి 2, 1903న జన్మించింది

మరియు ఇప్పుడు 118 సంవత్సరాలు.


6. ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టు ? ఇది ఎక్కడ ఉందొ తెలుసా ?



USAలోని CALIFORNIA, లో TULARE COUNTY, SEQUOIA NATIONAL PARKలో జెయింట్ ఫారెస్ట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టు.



8. tattoo machine  ఎలా వచ్చింది ? 


Thomas Edison 1876 electric pen

కనిపెట్టాడు, అది తర్వాత 1891లో

మొదటి tattoo machine గా

మారింది.


9. Rolls Royce car తయారు చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది ? Rolls Royce car లైఫ్ టైమ్ ఎంత ?


Rolls Royce car తయారు చేయడానికి 6

నెలలు పడుతుంది మరియు Rolls Royce car

average life 100 సంవత్సరాలు

అయితే టయోటో 13 గంటల్లో తయారు

చేయబడుతుంది కాని దాని average life 10-15

సంవత్సరాలు.


10. మనకి వచిన కలలు మర్చిపొతమా ?


ఒక వ్యక్తి కల నుండి మేల్కొన్నప్పుడు,

అతను లేదా ఆమె నిద్రలేచిన 5 నిమిషాలలో

50% కలని మరచిపోతారు. దాదాపు 90%

కలలు 10 నిమిషాల్లో మరచిపోతారు.







Post a Comment

0 Comments

Close Menu