తాడిపత్రి లో ఆర్పీఎఫ్ పోలీసుల బదిలీ
తాడిపత్రి స్థానిక రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న ముగ్గురు ఆర్పీఎఫ్ పోలీసులను గుంతకల్లుకు శుక్రవారం బదిలీ చేశారు. వారం రోజుల క్రితం వచ్చిన దొంగతనాల కథనంపై అధికారులు స్పందించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను గుంతకల్లుకు బదిలీ చేశారు. వారి స్థానంలో మరో ముగ్గురిని తాడిపత్రికి బదిలీ చేశారు.
0 Comments