Ad Code

Responsive Advertisement

#1 The Power of Words - 03/Jan/2025 ||Sweety My World 👑

#1నువ్వు తలచుకుంటే భయాన్నే భయపెట్టగలవు
కన్నీటితో, కష్టాలతో నిన్ను భయపెట్టాలని చూస్తున్న జీవితానికి తెలియదనుకుంట.. ఎన్నో అవమానాలను భరిస్తూ, ఆవేదనని ఒంటరిగా జయిస్తూ, మొండిగా బతకడం నేర్చిన ఓ గుండెకు ఎదురెళ్తున్నానని.


#2
మీపై మీకు నమ్మకం ఉంటే విజయాన్ని వెతుక్కుంటూ ౧ ఎక్కడికో వెళ్లనవసరం లేదు గెలుపే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది

Post a Comment

0 Comments

Close Menu