- ఆత్మీయ సభ (1815) - రాజరామోహన్ రాయ్.
- బ్రాహ్మ సమాజం (1829) - రాజరామోహన్ రాయ్.
- యంగ్ బెంగాల్ ఉద్యమం - హెన్నీ వినియాన్ డిరాజియో.
- తత్వ బొదిని సభ - దేవేంద్ర నాథ్ టాగూర్.
- బెతూన్ స్కూల్ - ఈశ్వర్ చంద్ర విద్య సాగర్.
- ఆర్య సమాజ్ (1875) - దయానంద సరస్వతి.
- దివ్య జ్ఞాన సమాజం (1875) - మేడం బ్లావేట్ స్కీ , కల్నల్ వోల్కాట్.
- సత్య శొదక్ సమాజ్ - జ్యోతి బాపులే.
- దీనబంధు సార్వజనిక్ సభ - జ్యోతి బాపులే.
- ప్రార్ధన సమాజం (1867) - ఆత్మ రామ్ పాండురంగ.
- హితకారిణి సంస్థ - కందుకూరి వీరేశ లింగం పంతులు.
- రామ కృష్ణ మిషన్ (1897) - స్వామి వివేకానంద.
- భారత ధర్మ మహా మండలి - పండిత మదన్ మోహన్ మాలవ్యా .
- దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ - జి.జి.అగార్కర్.
- హిందుస్తానీ సేవ దళ్ - ఎన్.జి.హర్దేకర్.
- లోక్ సేవ మండల్ - లాలా లజపతి రాయ్ .
- శారద సదన్ - పండిత రమా బాయి .
- సింగ్ సభ - సిక్కు నాయకురాలు.
- ధర్మ పరిపాలన యాగం - శ్రీ నారాయణ గురు.
- ధర్మ సభ - రాధాకాంత్ దెబ్.
- రాధా స్వామి సత్సంగ్ - తులసీ రామ్
- భారతీయ బ్రాహ్మ సమాజం - కేశవ్ చంద్ర సేన్
- బ్రాహ్మ సమాజం (1829) - రాజరామోహన్ రాయ్.
- సాధారణ బ్రాహ్మ సమాజం - ఆనంద్ మోహన్ బోస్.
- ముస్లిం లీగ్ - అగా ఖాన్, సలీముల్లా.
- ఇండియన్ లీగ్ - శిశిర్ కుమార్ ఘోస్.
- స్వరాజ్ పార్టీ - మోతీలాల్ నెహ్రు, సి.అర్.దాస్.
- విశ్వ భారతి - రవీంద్రనాథ్ టాగూరు.
- హిందూ మహా సభ - మదన్ మోహన్ మాలవ్యా, లాలాలజపతి రాయి
- ఇండిపెండెంట్ లేబర్ పార్టీ - బి.అర్.అంబేద్కర్.
- బహిష్కృత కారిణి సభ -బి.అర్.అంబేద్కర్.
- రాష్ట్రీయ స్వయం సేవక్ - హెడ్గెవార్.
- ఆజాద్ హింద్ ఫౌజ్ - సుభాష్ చంద్ర బోస్.
- సహాయ నిరాకరణొద్యమమ్ (1920-22) - మహాత్మ గాంధి.
- శాసనోల్లం ఘనొద్యమమ్(1930-34) - మహాత్మ గాంధి.
- క్విట్ ఇండియా ఉద్యమం (1942) - మహాత్మ గాంధి.
- చీరాల పేరాల ఉద్యమం - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య.
- పెదనంది పాడు పన్నుల సహాయ నిరాకరణొద్యమమ్ - పర్వతనేని వీరయ్య చౌదరి
0 Comments