Ad Code

Responsive Advertisement

మంచి మాట - పద్య బాట

అదిమి మనసు నిలిపి ఆనంద కేళిలో

 బ్రహ్మయముడు ముక్తి బడయగోరు జిహ్వ

 రుచుల చేత జీవుండు చెడునయా 

విశ్వదాభిరామ వినురవేమ!




భావం:

మనసును నిలకడగా నిలిపి, ఆనంద

 పరవశుడైన బ్రహ్మ జ్ఞాని ముక్తిని కోరుకుంటాడు.

 ఇంద్రియాలకు వశుడై మనసును నిలబెట్టుకోలేని

 మనిషి, చెడిపోతాడు.

Post a Comment

0 Comments

Close Menu