Ad Code

Responsive Advertisement

Whatsapp Quotations telugu





అర్జునా, కర్తవ్యమునకు అనుగుణముగా ఎప్పుడైతే కర్మలు చేయబడుతాయో, మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో, దానిని సత్త్వగుణ త్యాగము అంటారు

- భగవద్గీత





నేనెరిగిన తొలి నేస్తం నాన్న తొలి నడకలు నేర్పించింది నాన్న నా కోసం నా లోకమై నా తోడుంది నాన్న నాతోనే ఉండి నన్ను నడిపించినది నాన్న.. ఐ లవ్ యూ నాన్న..!!






నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. కావలసింది కాస్తంత ఓర్పు మాత్రమే.






దీ శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తిరిపోయిన రుణం రేపు అనేది దేవుడు ఇచ్చే వరం.




 ఏమున్నా లేకపోయినా, మనకోసం ఒకరున్నారు అనే భరోసా ఇచ్చే ధైర్యం ఇంకేది ఇవ్వలేదు




నం చేసే పనిని ఎవరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎప్పటికీ చేయలేం






మనం మనసారా ప్రేమించినప్పుడే నమ్మకంతో నిజాయితీగా వుండగలము...!!!





ఏ రోజు నువ్వు నవ్వలేదో ఆ రోజు వృథా అయినట్టే..!! హ్యాపీ సండే









Post a Comment

0 Comments

Close Menu