1. ప్రంపంచం లోనే ఎక్కువగా జైల్లో జీవితం గడిపినా వ్యక్తి ఎవరూ అంటే ?
Francis |
జైలులో జీవితం అనేది చాలా దుర్భరంగా ఉంటుంది. సదుపాయాలా విషయం పక్కన పెడితే మన అనే వాళ్ళు లేక ఒంటరి తనం చాలా బాధ పెడుతుంది. అలాంటిది ప్రంపంచం లోనే ఎక్కువ జైల్లో జీవితం గడిపినా వ్యక్తి ఎవరూ అంటే francis. ఇతను 13 ఏళ్ళ నుండే చిన్న చిన్న నేరాలు చేసే వాడు. కాని 23 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒక్క క్లబ్ (club)లో దోపిడీ సమయంలో నైట్ watchmen ని హత్య చేసినందుకు ఇతనికి జూన్-07 -1950 సంవత్సరం లో ఉరిశిక్ష విదించారు. కాని తరువాత దీనిని జీవిత ఖైదిగా మర్చరు. అప్పటి నుండి సుమరుగా 71 సంవత్సరలు 202 రోజులు అతను తన జీవితాన్ని జైలులో గదిపరు. ఇతను మధ్యలో పారిపోవడానికి ప్రయత్నించిదాం తో. ఇతని శిక్ష ను మరింత పెంచారు. ఇప్పటికీ ఇతనికి 94 సంవత్సరాలు ఇప్పడు ఇతను జైల్లో నే ఉన్నాడు. బయట ప్రపంచం ని చూడకుండా విలువైన జీవితం గడపకుండా 71 సంవత్సరాలు జీవితం జైలులో గడిచి పోవడం ఎంత దురదుస్తమ్ కదా...
2. ఆ బేబీ కి ఆటోమేటిక్ గా అమెరికా సిటిజెన్ షిప్ వచెస్తుంది.
ఏదైనా ఒక్క ఫ్లయిట్ (flight) అమెరికా మీది నుండి వెళ్తున్నప్పుడు ఆ ఫ్లయిట్ (flight) లో కనుకా ప్రెగ్నెన్సీ pregnancy) women ఉంది. ఆ women కి అమకు బేబీ పుడితే ఆ బేబీ కి ఆటోమేటిక్ గా అమెరికా సిటిజెన్ షిప్ వచెస్తుంది. ఆ బేబీ పేరెంట్స్ (parents) ఎ దేశానికి చెందినా వారు అయినా సరే ఎందుకంటే కొన్ని దేశాలు కేవలం నేలను మాత్రమే కదూ గాలిలొ కూడా కొన్ని కిలోమీటర్లు ఎత్తు వరుకు కూడా వారి terri tarry గానే భావిస్తాయి. కొన్ని దేశాలు ఈ ఎత్తు ను 70km ఎంచుకుంటే మరి కొన్ని దేశాలు 160km ఎత్తు వరుకు కూడా ఆ దేశానికి చెందినది గానే భావిస్తాయి. అమెరికా తో పాటు Argentina, brizzle,canada, Mexico chilli, queba, ఇలా 30 దేశాలలో ఈ రూల్ ఉంది. అయితే ప్రతి దేశంలో కూడా ఆ దేశ పౌరసత్వం ని ఇవ్వడానికి కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ ఉంటాయి. కొన్ని దేశాలు "right of blood" పతిస్తాయి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎ దేశానికి చెందిన వాళ్లు అయితే ఆ దేశ సిటిజెన్ షిప్ లభిస్తుంది. కొన్ని దేశాలు "Right of Soil" law అంటే ఎ భూభాగం లో పుడితే ఆ దేశ సిటిజెన్ షిప్ ఇస్తాయి. ఉదహనకు అమెరికా తన భూ భాగం పైనె కదూ ఆ దేశం పైన ఆకాశం లో గాని సముద్రం భూ భాగం లో జన్మించిన శిశులకు వాళ్ళకు పౌరసత్వం ని మంజూరు చెస్తుంది. అయితే చాలా ఎయిర్ లైన్స్ కంపెనీలు 36 వారాలు నిండి నా గర్బినిలను విమానలలొ ప్రయనించదనికి అనుమతించరు. కాని ఏదైనా ఎమర్జెన్సీ సమయం లో ఈ దేశాల మీదుగా ప్రయనిస్తు ప్రసవిస్తె మాత్రం ఆ బిడ్డ కు అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
0 Comments