Ad Code

Responsive Advertisement

Unknown Facts telugu part 01 || - sweetymyworld.blogpost.com

 Unknown Facts telugu part 01



Monkey supplying food in restaurant


Monkey supplying food in restaurant






జనరల్ గా మనం చూసుకుంటే హోటల్ లేదా రెస్టారెంట్ లో ఫుడ్ సప్లై చెసె మనషులనె పెడతారు. కాని జపాన్ కయబుకిన్ హోటల్ లోపల కాదూ ఇక్కడ ఒక్క మంకీ ఫుడ్ సప్లై చెస్తుంది . ఇంకా హోటల్ కి వచిన కాస్ట్యూమర్స్ ని ఆనంద పెట్టడానికి మంకీ షో కూడా చెస్తుంది.


ఈ రెస్టారెంట్ లో లేడీస్ బికిని వేసుకొని ఫుడ్ సప్లయ్ చేస్తారు. 

ఈ రెస్టారెంట్ లో లేడీస్ బికిని వేసుకొని ఫుడ్ సప్లయ్ చేస్తారు.



 

 ది ఫ్రెష్ ఫిష్ రెస్టారెంట్/ఫలాహారశాల. ఈ రెస్టారెంట్ తైవన్ లో వుంది. ఈ రెస్టారెంట్ లో లేడీస్ బికిని వేసుకొని ఫుడ్ సప్లయ్ చేస్తారు. అసలు ఫుడ్ సర్వ్ చెయనికి లేడీస్ బికిని ఎందుకు వేసుకుంటారు తెలుసా. ఈ మధ్య కాలంలొ ఎ బిజినెస్ చూసుకున్న కాంపిటీషన్ ఎక్కువగా వుండ్జ్ అని మన అందరికి తెలిసిందే. అయితే తైవన్ లో బిజినెస్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అయితే ఫ్రెష్ ఫిష్ ఓనర్ ఒక్క కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. ఈ రెస్టారెంట్ ని ఎలాగైనా క్లిక్ చేయాలని రెస్టారెంట్ ఓపెనింగ్ రోజు ఐదుగురు మోడల్స్ ని బికిని వేయించి ఫుడ్ సప్లయ్ చెయించాడు. ఆ వీడియో చాలా వైరల్ అయింది దానితో పాటు ఆ రెస్టారెంట్ చాలా ఫేమస్ అయింది.

HAKAN NORDKVIST ఇతను 2006 నుండి 2042 సంవత్సరం లోకి టైమ్ ట్రావెల్ చేశాడు




ఇప్పడు మనం టైమ్ ట్రావెల్ చేసిన ఒక్క వ్యక్తి గురించి తెకుసుకుందమ్. HAKAN NORDKVIST ఇతను 2006 నుండి 2042 సంవత్సరం లోకి టైమ్ ట్రావెల్ చేశాడు . ఒక్క రోజు ఇతను కిచెన్ లో షింక్ కదా వాటర్ లీకేజ్ అవ్వడం గమనించాడు 
 ఆ తరువాత టూల్ కిట్ తిసుకొని షింక్ దెగ్గరికి వెళ్ళి షాక్ అయ్యాడు ఇతను షింక్ దెగ్గరి నుండి టైమ్ ట్రావెల్ ఎలా చేశాడో తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి



3000 సంవత్సరల క్రితం గర్భం టెస్ట్ ఎలా చేసే వాళ్లు అంటే ?





 ఇప్పడు అంటే ధునిక టెక్నాలజీ వుంది కాబ్బటి గర్భిణీ అయ్యారో లేరో ఈజీ గ తెలుసుకుంటాం .Egypt aims గోధుమ గింజలు అలాగే బర్లే గింజలు ఉప్పయొగించి గర్భిణీ అయ్యారో లేదో తెలుసుకుంటారు.

మరి గర్భిణీ టెస్ట్ గోధుమ గింజలు తో ఎలా చేసి వళ్ళో తెలుసుకోవాలి అంటే కింద వున్న కామెంట్ బాక్స్ కామెంట్  చేయండి. 




ఒక్క అతను 94 చైనా లోకి smuggling చెయలనుకున్నడు దానికి ఇతను ఎం చేశాడో తెలుసా...? 


ఒక్క అతను 94 చైనా లోకి smuggling చెయలనుకున్నడు దానికి ఇతను ఎం చేశాడో తెలుసా...? iphones మొత్తం తన శరీరం చుట్టూ అత్తికించుకున్నడు అలాగే తన కాళ్ళు కి కూడా అత్తికించుకున్నడు. ఫస్ట్ లో ఆఫీసర్స్ కి ఇతని మీద ఎటు వంటి అనుమానం రాలేదు కాని ఇతని నడక చూసి కొంచెం తేడాగా గ అనిపించింది వెంటనే ఇతని అప్పి రూమ్ లోకి తీసుకు వెళ్ళారు తరువాత షర్ట్ విప్పి చుస్తె ఏముంది రోబో 2.0 లాగా ఫోన్స్ అత్తికించుకుని ఉన్నాడు. ఇతను తెచీనవి అని iphones 6 మరియు 6+ మెడల్స్ య్ అయితే చైనా లో ఫోన్స్ smuggling అన్నది చాలా కామన్ గా జరుగుతుంది.








Post a Comment

0 Comments

Close Menu