1. ఇది ఎం హోటల్ రా బాబు.😲😲 |
ఈ ఫోటో చూసి మీరు ఎమనుకున్నరు ఫస్ట్ కింద కామెంట్ చేయండి. |
పైన ఫోటో చూసి ఇది ఒక్క జైలు ఇందులో ఖైది లను ఇబ్బంది పెడుతున్నారు అనుకోకండి.ఇది ఒక్క హోటల్ జైలు లాంటి హోటల్ కరొస్తా ప్రిసొన్ .కరొస్తా ప్రిసొన్ హోటల్ యూరప్ లోని లాట్వియా లో ఉంది. ప్రపంచంలోనె ఒక్క వింతైన హోటల్.
యూరప్ లోని కరొస్త జైలు ను ఒక్క హోటల్ గా మర్చిరు.ఈ హోటల్ ఒక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ హోటల్ కి వచ్చే అతిధిలను ఖైదిలగె ట్రీట్ చేస్తారు .ఈ హోటల్ లో పని చేసి ఉద్యోగులు అందరు కూడా పోలీస్ యూనిఫారం వేసుకొని ఉంటారు. ఈ హోటల్ లో ఎంటర్ అయె ముందు వాళ్ళని ఖైదిలుగా ఉండడానికి ఒప్పుకుంతునమ్ అని ఒక్క అగ్ర్రెమెంత్(Agreement) మీద సంతకం చెయలిసి ఉంటుంది. హోటల్ లోకి వెళ్ళే ముందు చేతుల కు సంకెళ్ళు వేస్తారు.అన్నీ హోటల్స్ లో లా ఫుడ్ రుచి గా ఉండదు. ఒక్క రకం గా జైలు లో ఖైదిలకి ఎటు వంటి ఫుడ్ పెడతారో అలాంటిది ఉంటుంది. వేరే హోటల్స్ లాగా A. C రూమ్స్ , మెత్తని బెడ్స్ గని ఉండవు, ఖైదిలగె ఒక సెల్ లో ఉంటూ ఒక్క దుప్పటి తో సారి పెట్టుకోవాలి .
దీనిలో అతిథి లను బుతులు తిట్టడం అలాంటివి కూడా ఉంటాయి క్లీనింగ్ పనిలు చెప్పడం కూడా ఉంటాయి. పనులు చేయని వారికి కొన్ని శిక్షలు కూడా ఉంటాయి. ఒక్కసారి చంపుతమ్ ,వార్నింగ్,గన్ ఫైరింగ్ లాంటివి కూడా ఉంటాయి.
ఈ హోటల్ లో ఒక్క రోజు నివసించదనికి పరహరు దొల్లర్లు (16 dollars)చెలించలిసింది ఉంటుంది. ఈ హోటల్ లో అచ్చం జైలు లో ఉన్నట్టు ఉంటుంది. ఎ తప్పు చేయకుండా జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని చాలా మంది కి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ హోటల్ ఒక్క అనుభవం వస్తుంది.
2.ఈ కార్ భూమి చుట్టూ మూడు సార్లు తిరిగినదా...😲😲
మన కార్(car) లేదా బైక్(bike) కి వున్న odometer లో లక్ష్య ఎప్పడు రీచ్(reach) అవుతమ అని చుస్తామ్. మనం కొన్న కారు గని లేదా బైక్ గని ఎక్కువ కలం పాటు వాడి ఎక్కువ కిలోమీటర్లు నదిపితె వాహనం ని బాగా నదిపమ్ అని ఒక్క ఆనందం ఒక్క సంతుప్తి పాడటం. అల ఆనందం పడాలి అంటే అందరికి కంటే ఎక్కువ అనందించె వ్యక్తి మాత్రం ఇతనే అని చెప్పాలీ ఇతని పేరు గొర్దొన్ (gordon) ఇతను న్యూయార్క్ కు చెదిన్న వ్యక్తి .
ఇతను 1966 లో కొన్న Volvo P1800 les కార్ ఇప్పటి వరుకు పని చెస్తుంది.సుమారు గ 48 లక్షలు km లు నడిచింది.స్కూల్ టీచర్ గ పని చేసె ఇతను 27 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు తన ఒక్క సంవత్సరం జీతం 4,150 (dollars) తో ఈ కార్ ను కొన్నాడు
ఈ కార్ ఇంత కలం రావడానికి కారణం అతను ఆ కారుకి ఎపప్తికి అప్పడు ఆయిల్ తో క్లీన్ చేయడం. రెగ్యులర్ గ కార్ వాష్ చేయడం. Genuine parts use చేయడం లాంటివి చేశాడు.
ఈ కార్ తిరిగిన మొత్తం 48,00,00,000 km కదా అంటే
అది భూమి చుట్టూ మూడు సార్లు తిరిగిన దాంతో సమానం. లేదా భూమి నుండి చెంద్రుది కాడికి 13 సార్లు
వెళ్ళి వచ్చిన అంత దూరం. కాబ్బటి ఈ భూమి మీద ఎక్కువ దూరం ప్రయనించిన కారు గ దీనికి guinness record కూడా వచ్చింది.
3. Mount Everest సముద్రపు అడుగున ఉందా...😲😲
ప్రపంచం లోనే ఎత్తైన పర్వతం ఏది అన్నగనె అందరికి ఎవరెస్టు(Everest)గుర్తొస్తుంది. అలాంటి ఎవరెస్టు ఎత్తైన పై భాగం ఒక్కప్పుడు సముద్రం అడుగు భాగం.
ఎందుకంటే ఒక్క అప్పటి సముద్రపు అడుగు భాగం.
ఎవరెస్టు పై భాగం మేరయేన్ లైన్ స్టోన్ తో తయరయ్యి ఉంది.. మెరయేన్ లైన్ సముద్రపు అడుగు భాగం లో ఉంటుంది. అంటే ఈ మెరయేన్ లైన్ స్టోన్ అంతే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రపు అడుగు భాగం లో ఉండేది.
కాని సముద్రపు అడుగు భాగం ఎవరెస్టు గ ఎరపదింది అంటే ఇండో ఆస్ట్రేలియా(Australian ) ప్లేట్ అనే భూభాగం euresian ప్లేట్ ane భూ భాగం డీ కొట్టడం వాళ్ళ ఆ రెండు భూ భాగాలు బలంగా దెగ్గరగా నొక్కబది అక్కడి భూ భాగం పైకి లేచి పర్వతలు గ ఏరు పడ్డాయి .
ఆలా ఒకప్పుడు సముద్రపు అడుగున ఉందసిలిన
భూ భాగం పర్వతలు గా ఏరు పడ్డాయి . ఇప్పటికీ కూడా మాన ఇండియన్ ప్లేట్ సంవత్సరం నీకీ కూడా 1.7 అంగుల్లలు దూరం ముందు కు కదులుతూ uresian ప్లేట్ ని నొక్కుతుంది.అందుకే ఈనాటి కి
హిమాలయ పర్వతలు సంవత్సరం నీకీ 5 నుంది 10 millimeter ఎత్తు పెరుగుతునె ఉన్నాయ్. మరఒక్క కొట్టి సంవత్సరలు కూడా మన ఇండియన్ భూ భాగం ఇంకో 1000 మైల్ల దూరం euresian ప్లేట్ వైపు కదులుతు ఉంటుంది. అని geagolotilist లు అంచనా వెస్టు ఉన్నారు. మౌంట్ ఎవరెస్టు శిఖరం ఒక్కప్పుడు సంద్రపు కింద ఉన్న రాతి తో రూపొందించిన బడింది కాబ్బటి , ఇప్పటికీ 400 లా మిలియన్ (పది లక్షలు)సంవత్సరాల క్రితం పురాతనమైన సముద్రపు జీవులు అవషషలు కూడా హిమలయల పైన ఉంటాయి అంట.
4. ఏమిటి ఈ ఫ్లయిట్(flight) ఎక్కితే నిమిషం లో వెళ్తామా...😲😲
ఎవరైనా ఫ్లయిట్ (flight) ఎక్కితే పైన మెగలను కింద భూమిని చుస్తు ఎక్కువసేపు ప్రయాణం చెయలి అనుకుంటారు.ముక్కెంగ మొదటిసారి ఫ్లయిట్(flight) ఎక్కే వాళ్లు కాని ఇప్పడు చెప్పే ఫ్లయిట్ (flight) లో సాధ్యం కాకపొవచ్గు ఎందుకంటే ఈ ఫ్లయిట్ (flight)
కేవలం ఒక్క నిమిషం మాత్రమే గాలిని ఉంటుంది. మనం ఫ్లయిట్ (flight) ఎక్కిన తరువాత 60 లేదా 90 secs లో మనం చెరుకొవలిసిన ప్రదేశం వచెస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనె అత్యెంత తక్కువ దూరం ప్రయనించె ఫ్లయిట్ (flight) .
Westray to Papa Westray flight అనే రెండు islands మధ్యలో loganair ఎయిర్ అనే airland నడుస్తుంది.ఆ రెండు ఐలాండ్ లా మధ్య దూరం కేవలం 2.5 km ( 1.7 miles ) మాత్రమే .గాలి ప్రవాహం కూడా అనుకూలంగా వుంటే కేవలం 47 నుండి 53 secs లోనే గమ్యని చెరుకుంతుంది అంటున్నారు.
అందుకే దీనికి ప్రపంచంలోనె తక్కువ దూరం, తక్కువ సమయంలో ప్రయనించె ఫ్లయిట్ (flight) guinness record కూడా ఉంది.
0 Comments