Ad Code

Responsive Advertisement

Unknown Facts telugu part 04 || - sweetymyworld ||

 

1. 70 వెళ్ళకు అమ్మలిసిన ఫోన్ 2 లక్షలకు అమ్మింది



70 వెళ్ళకు అమ్మలిసిన ఫోన్ 2 లక్షలకు అమ్మింది యాపిల్ 

మొబైల్ ఫోన్స్ తాయారు చేసి టైమ్ లో తప్పులు జరుగుతూ ఉంటాయి. అయితే తప్పు ఎప్పడు అయితే జరిగితే ఆ తప్పు సరియచెసి అమ్మ స్టార్ట్ చెస్తరు. కాని ఒక్కపుడు అనుకోకుండా యాపిల్ కంపెనీ logo position ( స్థానం) లేకుండా పక్కన ప్రింట్ అయింది . అదే వేరే కంపెనీ లు అయితే ఆ అందిరికి సారీ చెప్పి ఆ ఫోన్ ని రీప్లేస్(replace) చేసి వాళ్లు, కాని యాపిల్ కంపెనీ వాళ్లు ఎం చెసారు అంటే. ఇప్పటి వరుకు వున్న యాపిల్ కంపెనీ లోనే ఈ తప్పు మొదటిసారి జరిగింది. ఇది ఒక్క అరుదైన(rare) piece ఇది మీద దెగ్గర ఉంటె చాలా గ్రేట్(great) అని ఒక్క విదంగా ప్రచారం చేసింది. ఆలా ప్రచారం చేయడం వాళ్ళ ఆ ఫోన్ ని డెబ్భై వెళ్ళకు అమ్మలిసిన ఆ ఫోన్ ని రెండు లక్షలకు అమ్మింది. 


2.Beauty Tips: చలికాలంలో నిద్రలేవగానే ఇలా చేయండి

  1. నిద్రలేవగానే ఫేస్వాష్ ముఖం కడగండి. దీంతో రాత్రి నిద్ర సమయంలో విడుదలయ్యే మలినాలు తొలగిపోతాయి.
  2. వారానికి 2-3 సార్లెనా స్టీమ్ బాత్ చేయండి. దీంతో చర్మ లోతుల్లోని మలినాలు వదిలించుకోవచ్చు.
  3.  స్టీమ్ తర్వాత మసాజ్ మర్చిపోకండి. ఇది రక్త ప్రసరణను పెంచడంతో పాటు చర్మంపై మురికిని తొలిగిస్తుంది.
  4. ముఖంపై తరుచూ కాఫీ, తేనెలు కలిపి స్క్రబ్ చేసుకోండి. ఇది మన చర్మంపై తేమను కాపాడుతుంది.

3. ఎవరన్నా ఇతని లాగా ఉంటారా ...?(small స్టోరీ)



ఓక్కా అమ్మాయి కాలేజీ నుండి బయటికి వస్తూండగా ఓ అబ్బాయి చూడకుండా ఆ అమ్మాయిని తగిలాడు అప్పడు అమ్మాయి పుస్తకాలు పుస్తకాలు కాస్త కింద పడిపోయాయి ఆ పుస్తకాలు నీ తీసికొని ఆ అమ్మాయి ఐడెంటిటీ కార్డ్ (ID card) నీ మాత్రమే వదిలేస్తుంది ఆ కార్డు నీ ఆ అమ్మాయికి ఇవ్వాలి అని తన వెనకాల వెలతాడు ఆ అమ్మాయికి ఆమె అబ్బాయి ఏం చేసాడు

spry కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళే దారిలో కొంతమంది అబ్బాయిలు ఉంటారు వాళ్ళ daggariki వెళ్ళి అన్న నన్ను ఒక్కడూ ఎదిపిస్తునాడు అంటుంది అక్కడున్న ముగ్గురు అబ్బాయిలు అమ్మాయి వెన్నక పాడిన అబ్బాయిని గుర్తు పట్టి .ఆ అబ్బాయిని కొడతారు

తరువాత రోజు ఆ అమ్మాయి కాలేజీ కి పోతుంది. ID కార్డు కోసం వెతుకుతుంది. అలానే కాలేజీ కాడికి పోతుంది.

 ఆ తర్వాత తను clg దెగ్గరికి వెళ్లి ఐడెంటిటీ వేసుకుందాం అనుకుంటే ఐడెంటిటీ కార్డ్ కన్నపదలెడు ఈలోగా ఆ అబ్బాయి వచ్చి ఐడెంటిటీ కార్డ్ ఇచ్చి వెళ్తాడు


4. Sadio mane ఎవరో తెలుసా మీకు ? తాను వాళ్ల దేశ పిల్లలా కోసం ఎం చేశాడో తెలుసా?

ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉండదాం కామన్ అయింది కానీ ఎవరి మొబైల్ అయినా పగిలినా ఫోన్ యూజ్ చేస్తారా మిడిల్ క్లాస్ లేడా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు యూజ్ చేస్తారు అంతకు మించి ఎవరు అయినా మొబైల్ గ్లాస్ చేంజ్ చెయ్యడం లేకుంటే మొబైల్ ఛేంజ్ చెస్తారు కదా, కానీ సెనెగల్ (Senegal) దేశం ఫోటో ఒకటి చేసింది  ఉండి చుడండి 👇👇👇👇



 ఇతని పేరు సాడియో(sadio mane)  ఇతను జీతం ఒక వారం కి (1.cr+) కోటి రూపాయల పైనే  ఉంటుంది



 ఇతను యూజ్ చేస్తున్న ఫోన్ పగిలింది . అప్పడు ఎవరో ఒక్క ఫోటో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

ఆ ఫోటో వైరల్ అయింది (పైనా ఉన్న ఫోటో ) ఇతను యూజ్ చేసే ఫోన్ పగిలి ఉండడం వల్ల చాలా మంది చాలా బ్యాడ్ కామెంట్స్ చేసారు కానీ అందులో కొని వ్యాఖ్యలు చూడండి

 వ్యాఖ్య : నీకు ఫోన్ కొన్నే అంత డబ్బు లేకుంటే  స్క్రీన్ కార్డ్ వేపించుకోవచ్చు గా

 ఇలా చాలా వ్యాఖ్యలు వచ్చాయ్ కానీ ఇతను ఎవరి వ్యాఖ్య కి రిప్లై ఇవ్వలేదు

  ఇతను ఎవరి comments పట్టించుకోలేదు

 ప్రాథమిక తానా జీతం కొట్టి రూపాయిలు పైనే ఉంటుంది

 ఒక్కసారి తనని ఇంటర్వ్యూ చేస్తు ఈ ప్రశ్న అడిగారు మీ ఫోన్ పగిలింది ఆ పగిలిన ఫోటో వైరల్ అయి చాలా వ్యాఖ్యలు వచ్చాయి కదా మీరు ఎందుకు ఒక్క మొబైల్ తీసుకోవచ్చు కదా అని




 అప్పుడు సాడియో మనే నేను 10 ఫెరారీ కార్లను 2 జెట్ విమానాలు ను 20 డైమండ్ వాచ్ లను కొన గలను కాని ఇవాని నాకు ఎందుకు చిన్నప్పుడే డబ్బు విలువ తెలుసు తినడానికి తిండి ఉండేది కాదు డబ్బు లేక స్కూల్ కి వెళ్ళలేక పోయాను. చాలా మంది మందికి ఫ్రీ గ స్కూల్ మరియు ఫుట్బాల్ స్టేడియం లు తనె కట్టించాడు. 

చాడు  కోట్లు అయిన సరే తన దేశం లో ఫ్రీ గా స్కూల్స్ ని ఫుట్ బాల్ స్టేడియమ్స్ ని చాల వరకు ఇతనే కట్టించాడు. చివరికి ఇతను చెప్పేది ఏంటి అంటే నేను అనవసరమైన వాటి మీద ఏం మాత్రమే కర్చు పెట్టాను దేశం నీకి ఉపయోగపద్ధతే ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతా.


వినుకొండ-గిద్దలూరు రోడ్డుకు లైన్ క్లియర్

AP: రాయలసీమతో గుంటూరు, విజయవాడ ప్రాంతాలను లింక్ చేసేలా మరో రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు కొత్త రహదారిని నిర్మించనుండగా.. 112.80కి.మీ పొడవునా రెండు వరుసల రహదారిగా రూ.925.60 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. త్వరలోనే శంకుస్థాపన చేసి.. 2023 జనవరి నాటికి రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.




Post a Comment

0 Comments

Close Menu