Unknown Facts Telugu part 3
తెలియని వాస్తవాలు తెలుగులో భాగం 3
1. KGF 2 మూవీ గురించి 3 వాస్తవాలు ?
1. KGF 2 పది రోజులలో 800 కోట్లు దాటింది
RRR మూవీ 800 కోట్లు తొమిది రోజులలో దాటింది.
2. KGF 2 మూవీ బడ్జెట్ 100 కోట్లు, ఈ 100 కోట్లు ఒక్క రొజులొనె సేకరించడం జరిగింది.
3.kGF 2 లో అనంత్ నాగ్ యాక్ట్ చెయ్యను అని చెప్పారు అంత పెద్ద యాక్టర్ ని ప్రశ్నించటం తప్పు అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయిన నిర్ణయాన్ని అంగీకరించాడు.
2.gaint ఆకులు ? ఎం ఆకు ఇది? ఇది ఎక్కడ ఉంటుంది? దీని ప్రత్యేకత ఏమిటి ?
ఈ ఆకు మీద 40 కిల్లొల బరువు ఉన్న మానిషి లేదా వస్తువులు వేసిన ఎం కావు. ప్రపంచంలోనే ఇవి కేవలం ఆమజొన్ అడవిలలో మాత్రమే దొరుకుతాయి
అమజొన్ ఫారెస్ట్ లో కనపడే ఈ విక్టోరియా ఆకులు , ఇప్పడు మన కడప బొతనికల్ గార్డెన్ లో చిన్న పెద్ద వాళ్ళందరిని భలే అలరిస్తునాయి.
బ్రిటిష్ కాలంలో ఇండియా కి తెచ్చిన ఈ ఓక్క మొక్కను కోల్కతా గార్డెన్ లో పెంచు తుందంగ వాటి
నుంచి విత్తనాలు సేకరించి ఇక్కడ కూడా చాలా బాగా పెంచుతున్నారు. దీనిని నాటిన 4 నెలలకె 3 మీటర్స్ వరుకు విస్తరిస్తుంది ఉదయం తెలుపు రంగు లో ఉంటుంది
సాయంత్రం గులాబీ రంగు లోకి విత్తనం ఏర్పాటు కోసం మరిపొతు ఉంటుంది. ఒక్కో అక్కు లో నుంచి 2 నెలలోనే 400 నుండి 500 వరుకు విత్తనాలు వస్తుంటాయి . ఈ ఆకు కి ఎప్పుడైతే ఆ ఆకు కి అనుకులమైన వాతావరణం వస్తుందో అప్పుడు మెల్లగా విచ్చుకుంటుంది ప్రారంభం అవుతుంది . ఒక్కో ఆకు 50 కిల్లొల బరువు వరుకు పెరుగుతుంది . దీనిని ఇద్దరు లేరా ముగ్గురు లెపలిసిందె . వాటిపై 40 కిల్లొల వ్యక్తి కూడా హాయిగా సగిపొవచు .
3. శకుంతల దేవి గురించి తెలియని వాస్తవాలు ?
మన ఇండియా కి చెందిన శకుంతల దేవి అనే రచయిత 7686379774570 ని 2456099745779 తో కాలిక్యులేటర్ లేకుండా గుణకారం(multiplication) చేసి వచ్చిన సమాధానం ని 26 అంకెలు తో అదనంగా(addition) చేశారు
7686379774570 * 2456099745779 దీనిని శకుంతల దేవి గారు 28 సెకన్లు లో చేసినారు.
దీనిని మీరు ఎంత సమయం లో చెయగలరొ కింద కామెంట్ చేయండి.
5.ఎటువంటి డిగ్రీ లేకుండా కూడా లక్షలు సంపిదించవచ ఎలా ?
1.వ్యక్తిగత యోగ్యతా/శారీరక బలం శిక్షకుడు (personal fitness trainer)
2. కార్యక్రమం నిర్వాహకుడు (Event manager)
3.డిజిటల్ మార్కెటింగ్ (Digital marketing)
4.అలంకరణ కళాకారుడు (Makeup artist)
5. స్టాక్ మార్కెట్ వ్యాపారి (Stack Market Trader)
6.సామాజిక మీడీయా ఇంఫ్లుఎంచెర్ (Social Media Influencer)
7. రియలేస్టేట్ ఏజెంట్ (Realastate Agent)
ఇవ్వని ఉద్యోగాలు ఉన్న కాని అందరు ప్రభుత్వం ఉద్యోగాలు కోసం ప్రయత్నించుతూ ఉన్నారు. అదే వీళ్ళు అందరు ఒక్కసారి వీటి మీద ప్రయత్నించుకుంటే మీరు కూడా ఇందులో సంపదించుకొవచు .
0 Comments