Unknown Facts telugu part 2
1. ఒక్క నిమిషంలో ఎక్కువగా సంపదించె కంపెనీలు గురించి తెలుసా ?
1. Facebook ఒక్క నిమిషంలో 3 లక్షల 12 వేల రూపాయిలు సంపదిస్తుంది.
2. Google ఒక్క నిమిషంలో 25 లక్షల 40 వేల రూపాయిలు సంపదిస్తుంది.
3. Microsoft ఒక్క నిమిషంలో 45 లక్షల 50 వేల రూపాయిలు సంపదిస్తుంది.
4. Apple ఒక్క నిమిషంలో 80 లక్షలు సంపదిస్తుంది.
5. Amazon ఒక్క నిమిషంలో 2 కోట్ల రూపాయలు సంపదిస్తుంది.
2. స్వామి వివేకానంద ధనం ను ఎందుకు తీసుకుంటా అన్నాడు ?
స్వామి వివేకానంద లండన్ యూనివర్సిటీ లో చట్టం (law) చదువుతున్నపుడు అక్కడి ఆచార్యుడు (professor) అతని ని ఇస్తా పడేవాడు కాదు. ఒక్క రోజు ఆ ఆచార్యుడు భోజనం చేస్తుండగా స్వామి వివేకానంద అతని పక్కన వచ్చి కూర్చున్నాడు అప్పుడు ఆ ఆచార్యుడు ఒక్క మృగం మరియూ ఒక్క పక్చి పక్కపక్కనే కుర్చు అన్నాడు దానికి వివేకానంద ఆచార్యుడు వైపు చూసి దానికి Don't Worry నేను ఎగిరి పోతలే అని వెళ్ళిపోయాడు అప్పడు ఆచార్యుడు కి కోపం వచ్చింది తరువాత రోజు ఆచార్యుడు వివేకానంద ని ఎలాగైనా అవమనించలి (insult) చేయాలని ఆ తరగతి లో వివేకానంద ని లేపి నీకు ఒక్క ధనం ఉన్న సంచి మరియూ జ్ఞానం ఉన్న సంచి దొరికితే నువ్ ఎం తీసుకుంటావ్ అని అడిగాడు దానికి వివేకానంద నేను ధనం ఉన్నా సంచి తీసుకుంటా అని అన్నాడు అప్పుడు ఆచార్యుడు నువ్వు ఒక్క ముర్కుడివి నేనూ అయితే జ్ఞానం ఉన్న సంచి తీసుకుంటా అని అన్నాడు అప్పుడు వివేకానంద ఎవరి దెగ్గర ఏమి లేదో వారు అదే తీసుకుంటారు అని అక్కడి నుండి వెళ్లిపోయారు
3. ఆత్మ బరువును కొలవలను కున్నా డాక్టర్ ?
1907 సంవత్సరం లో ఒక్క డాక్టర్ విచిత్రమైన ప్రయోగం చేశాడు. అది ఏమిటి అంటే అందరు మనుషుల యొక్క బరువును కొలుస్తరు కాని ఈ డాక్టర్ ఆత్మ యొక్క బరువు ను కొలవదనికి ప్రత్నించడు . ముందుగా చనిపొయెవరి బరువు కొలిచడు తరువాత చనిపోయాక ఆరుగురు రోగులు బరువును కొలిచడు చూశాడు. ఆశ్చర్యంగా ఉన్న విషయం ఏమిటి అంటే మనిషి చనిపోయాక 21 గ్రామ్స్ తగ్గిపొయడు ఈ ఆధారంగా ఆత్మ యొక్క బరువు 21 గ్రామ్స్ అని తెలిపారు.
4. చనిపోయిన వారిని బ్రతికించాలి అనుకున్న డాక్టర్ ?
1934 సంవత్సరం లో డాక్టర్ రాబర్ట్ అనే వ్యక్తి చనిపోయిన వ్యక్తిని బ్రతికించడానికి ప్రయోగం(ప్రయోగం) చేశాడు
ఇతను ఎం నమ్మే వాడు అంటే చనిపోయిన వారిలో రక్తం (బ్లడ్) ప్రవాహం(ఫ్లో) చేయిస్తే చనిపోయిన వారిని మళ్ళీ బ్రతికించవచ్చు అని అనుకున్నాడు. దీనికోసం వారికి
అడెనాల్ అనే ఇంజక్షన్ ఇచ్చాడు కానీ దీనితో ఏ రోగి బ్రతకలేదు తరువాత డాక్టర్ ఈ ప్రయోగం ని కుక్కల మీద ప్రయోగం చేశాడు మరియు రెండు కుక్కలకి పునర్జన్మను ఇచ్చాడు
5.Mileage Test for different petrol companies ?
ఈ మధ్య కాలంలో కాలంలో పెట్రోల్ ధరలు చాలా పెరుగుతు మరియు తగ్గుతు ఉన్నాయి. ఇలా సామాన్య ప్రజలు ఇబందులకు గురి అవుతున్నారు.
దీని కోసం NH MOTO యూట్యూబ్ ఛానెల్ వాళ్లు ఈ ప్రయోగం చేశారు. మనం ఉపయొగించె పెట్రోల్ కంపెనీలు ఎంత మోతడులొ మైలేజ్ ఇస్తూన్నాయి. అయితే NH MOTO వాళ్లు ప్రతి పెట్రోల్ బంక్ కి వెళ్ళి వెళ్ళి సగం లీటర్ బాటిల్ లో పెట్రోల్ కొత్తించుకొని ఉన్నారు.
తరువాత ముందుగా బైక్ లో వున్న పెట్రోలు కాళీ చేసి ముందుగా
1. ఇండియన్ పెట్రోల్ వేసి బైక్ నదిపితె 26.7 కిమీ
2. తరువాత భరత్ పెట్రోల్ వేసి పెట్రోల్ తో బైక్ నదిపితె 30.7 కిమీ
3. తరువాత S.R పెట్రోల్ తో బైక్ నదిపితె 28.7 కి.మీ
4. తరువాత హిందూస్తాన్ పెట్రోల్ తో 27.5 కిమీ
5. తరువాత భరత్ పెట్రోల్ తో తో నదిపితె నదిపితె 30.7 కిమీ.
0 Comments