Ad Code

Responsive Advertisement

Unknown Facts telugu part 1 || sweetymyworld


Unknown Facts telugu part 1


1. ప్రభాస్ దెగ్గర ఉన్న అత్యంత ఖరీదైన విషయాలు గురించి తెలుసుకోవాలి

1. ప్రభాస్ దెగ్గర ఒక్క జిమ్ equipment ఉంది అది అక్షరాలా 1.5 కోటి  రూపాయలు. ఇది బాహుబలి మూవీ టైమ్ లో కొన్నాడు దినితొనె  వ్యాయామం (workout) చేసి సినిమా కి తన బాడీ పరివర్తన(transformation) చేసుకున్నడు. 



2. Rolls Royce Ghost 

 రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్‌ కారు ని 2017 లో కొన్నారు. దీని ఖరీదు  8  నుండి 10 కోట్లు వరుకు ఉంటుంది.

ఈ కారు ని ఎక్కువగా పార్టీ లకి ఉపయొగించె కారు, దీని రంగులు వచ్చి  తెలుపు మరియూ నలుపు రంగులో ఉంటుంది.

Rolls Royce Ghost

3. Lamborghini aventador roadster

లంబోర్ఘిని అవెంటడోర్ రోడ్‌స్టర్  కారు ని 2021 లో కొన్నారు. దీని ఖరీదు 6  కోట్లు వరుకు ఉంటుంది.

దీని ఇండియా లో ఇద్దరు మాత్రమే కొన్నారు, అందులో ప్రభాస్ ఒక్కరూ .

Lamborghini aventador roadster


4.జాగ్వార్ XJR . దీని ఖరీదు 2.5  కోట్లు  వరుకు ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే కేవలం నలగు సెకన్లు లోనే 100/hrs అందుకుంతుంది. 

పార్టి లకి ఎక్కువగా ఉస్ చేసి కారు.



2. ముకేశ్ అంబానీ ఎ sim  ఉపయొగించె వారో తెలుసా ?

ముకేశ్ అంబానీ ఎ sim  ఉపయొగించె వారో తెలుసా ?


ముకేశ్ అంబానీ jio sim రాకముందు వరుకు vodaphone ఉపయొగించె వారు, తరువాత jio sim  
అందుబాటులో ఉన్నప్పుడు నుండి jio sim ఉపయొగించె వారు.


3.జివుల ద్వారా దొరికే మూడు విలువైనవి 

1.Manuka Honey 


మనుక హనీ ఈ ప్రపంచంలో చాలా రకాల వెరైటీ
తేనేలు ఉన్నాయి  కాని వాటిలో చాలా విలువైనది మనుక హనీ .

దీనిని newzland లో దొరికే మనుక పూలు నుండి తాయారు  చేస్తారు హై న్యూ టేషన్ పాటు యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉండటం వాళ్ళ దీనికి అంత డిమాండ్ ఉంది. ఒక్క గల్లొన్ మనుక హనీ 3.5 లక్ష ఉంటుంది.


2. Mello Mello pearls 

Melo melo snails


మేలో మేలో పేర్ల్స్  దీన్ని ఒక్క జీవి ద్వారా తీస్తారు.ఒక్క ముత్యం ధార వజ్రం ఖరీదు కన్నా ఎక్కువనే !  ( Melo melo snails ) మేలో మేలో స్నైల్స్ ద్వారా చేస్తారు. దీనిని కృత్రిమమైన పద్ధతిలో చెయలెము. 


Melo melo pearl's

Melo melo pearl's

కొన్ని వేళ్ళ స్నైల్స్ లో వెతికితే కేవలం ఒక్క దాంట్లో మాత్రమే ఇవి దొరుకుతాయి.  ఈ కారణంగా ఇవి చాలా అరుదైనవి. దీని ఖరీదు 50 లక్షలు లెదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది.

3. Scorpion Venom 



తేళ్ల యొక్క విషని మెడికల్ సైన్స్ లో 
కేన్సర్ యొక్క నివారణ మరియూ పెయిన్ కిల్లర్ వంటివి తయరుచెయనికి ఉపయొగిస్తారు. ఈ విషని తీయటం చాలా కష్టమైన పని  ఒక్క గల్లొన్ విషని తీయడానికి 30 లక్షలు scorpions కావాలీ . ఇది నిజానికి ప్రపంచంలోనే చాలా ఖరీదు అయినది.


Post a Comment

0 Comments

Close Menu